News

మల్లి మార్కెట్‌లోకి మ్యాగి


ఆరు నెలలు అజ్ఞాతవాసం విడి మల్లీ మార్కెట్‌లోకి మ్యాగి సోమవారం ప్రత్యక్షమైంది....అవాంచనీయ లెడ్ ఉత్పత్తులు ఉన్నయన్న కారణంగా గర జూన్‌లో ఎఫ్‌యస్‌యస్ఎ్ఐ నిషేదించింది. ఈ విషయమై నెస్లే బొంబాయ్ హైకోర్ట్‌ను ఆశ్రయించిది. హైకోర్ట్ జరిపించిన పరిక్షల్లో మ్యాగి ఉత్పత్తుల్లో ఎటువంటి ప్రమాదలు లేవని తెలవడంతో బొంబాయ్ హైకోర్ట్ సోమవారం నెస్లి కంపెనికి మ్యగ్గి మార్కెట్ కు అనుమతినిచింది. దింతో సోమవారం నుండి మ్యాగి మర్కేట్‌లోకి ప్రత్యక్షమైంది.